దేశవ్యాప్తంగా ATM వినియోగంపై కొత్త ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.
Reserve Bank of India మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఈ మార్పులను అమలు చేయనున్నాయి.
ఫ్రీ ట్రాన్సాక్షన్స్ పరిమితి
మెట్రో నగరాల్లో: నెలకు 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్
నాన్–మెట్రో ప్రాంతాల్లో: నెలకు 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్
ఫ్రీ లిమిట్ తర్వాత ఛార్జీలు
ప్రతి క్యాష్ విత్‌డ్రాయల్‌పై: ₹20 – ₹25 వరకు
నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ (బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్): ₹8 – ₹10 వరకు
కొత్తగా ప్రభావితమయ్యే సేవలు
ATMలో కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ (UPI)
మొబైల్ యాప్‌లో పదేపదే బ్యాలెన్స్ చెక్ చేస్తే అదనపు ఛార్జీలు
ఇతర బ్యాంక్ ATM వాడితే అదనపు ఫీజులు
గమనిక
బ్యాంక్‌ప్రకారం ఛార్జీలు కొద్దిగా మారవచ్చు.
వినియోగదారులు అవసరమైనప్పుడు మాత్రమే ATM సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.


