కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయానికి చేరుకున్నారు.
రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర ఘన స్వాగతం పలికారు.
డోలు–డప్పులతో ఘన స్వాగతం
ఆలయ ప్రాంగణంలో పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికారు


