HomeWarangal Newsహన్మకొండలో సానిటేషన్‌పై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు

హన్మకొండలో సానిటేషన్‌పై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు

Published on

spot_img

హన్మకొండ పరిధిలోని 4, 9 డివిజన్లలో సానిటేషన్ నిర్వహణపై వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. కాకతీయ కాలనీ, అక్షర కాలనీ, కెయూసీ రోడ్, ఓల్డ్ రాయపుర ప్రాంతాల్లో పరిశుభ్రత పనులను పరిశీలించి, జివిపి పాయింట్లను నిర్దేశిత టైమ్ షెడ్యూల్ ప్రకారం పూర్తిగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.

సోర్స్ సెగ్రిగేషన్ ప్రక్రియలో మరింత వేగం పెంచడంతో పాటు, స్వచ్ఛ ఆటోలు 100 శాతం తడి చెత్త సేకరణ చేపట్టాలని సూచించారు. డ్రైన్లను నిరంతరం శుభ్రం చేస్తూ, జవాన్లకు కేటాయించిన రిజిస్టర్‌లో ప్రతిరోజు నిర్వహించిన సానిటేషన్ కార్యక్రమాల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.

అలాగే పెద్దమ్మ గడ్డ సమీపంలోని కల్వర్టు వద్ద ఏర్పడిన ఓపెన్ డంప్‌ను తక్షణమే శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు కమిషనర్ స్పష్టం చేశారు.

Latest articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 
spot_img

Related Articles

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.