రైతు భరోసా నిధులు జమ అయినట్లు ఫేక్ SMSలు.. 2.73 లక్షల మంది రైతులకు అనధికారిక సందేశాలు!

తెలంగాణలో 2,73,128 మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ అయినట్లు నకిలీ SMSలు. వ్యవసాయ శాఖ స్పష్టీకరణ, సైబర్ క్రైమ్ విచారణకు ఫిర్యాదు.