HomePolitics
Politics
Politics
కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
Politics
కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Keep exploring
Politics
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Politics
కొండా దంపతులకు జనసేనలో నో ఎంట్రీ? సుస్మితకు మాత్రమే గ్రీన్ సిగ్నల్
మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీలను జనసేన పార్టీలోకి తీసుకోవద్దనే ఆలోచనలో జనసేనాని ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితకు మాత్రమే పార్టీలోకి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Politics
బీసీ మంత్రిని బర్తరఫ్ చేయడం అన్యాయం: వేణుగోపాల్ గౌడ్
బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం తీవ్ర అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ పేర్కొన్నారు.
Politics
కొండా సురేఖ ‘కులం’ కార్డుకు కాంగ్రెస్ పక్కా వ్యూహం: ముగ్గురు బీసీ మహిళా నేతలకు కీలక పదవులు
మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరియు 'బీసీ సెంటిమెంట్' కార్డుకు కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టింది. "నేను బీసీ వర్గానికి చెందిన నాయకురాలిని కాబట్టే నాపై కుట్ర చేసి పదవి నుంచి తప్పించారు" అంటూ కొండా సురేఖ ఆరోపణలు చేసిన నేపథ్యంలో, దానికి కాంగ్రెస్ మార్క్ రాజకీయ కౌంటర్ ఇచ్చింది.
Politics
వరంగల్ లో కాంగ్రెస్ సామాజిక సమీకరణలు: ‘కుడా’ చైర్మన్‌గా మాజీ మేయర్ గుండు సుధారాణి నియామకం
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాజకీయాల్లో కీలక సామాజిక సమీకరణలకు శ్రీకారం చుట్టింది. మాజీ మేయర్, మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Politics
తెలంగాణ క్యాబినెట్లో కీలక మార్పులు: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ రద్దు, పలువురికి నూతన పదవులు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మరియు వివిధ కీలక పదవుల్లో ముఖ్యమైన మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Politics
నేనేం తప్పు చేశానని రాజీనామా చేస్తా?: కొండా సురేఖ స్పష్టత
తెలంగాణ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన రాజీనామా వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
Politics
కొండా సురేఖకు బిగ్ షాక్? రాజీనామాకు రంగం సిద్ధం
తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనం చోటుచేసుకుంటోంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
Politics
సురేఖ మంత్రి పదవి వదిలితే కొండా మురళికి MLC ఆఫర్?
ఓరుగల్లు రాజకీయం కీలక మలుపులకు ఢిల్లీ వేదికగా మారింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై CM రేవంత్ వర్గం కూటమి...
Politics
వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామని వెయ్యి రోజులుగా నరకం: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చార్జ్‌షీట్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై ఆయన చార్జ్‌షీట్ విడుదల చేశారు.
Politics
1,000 రోజుల పాలన.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ట్వీట్
4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశీస్సులు, లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల అండదండలతో తెలంగాణను విశ్వవేదికపై విజయపతాకంగా నిలిపే వరకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
Politics
ఖర్గేతో భట్టి భేటీ.. కొండా సురేఖపై చర్యలకు సిఫారసు?
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న రాత్రి ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు.
Latest articles
Warangal News
ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.
Latest News
కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Warangal News
GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్
GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
Warangal News
పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం
పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

