HomeWarangal Education News
Warangal Education News
Warangal Education News
చాకలి ఐలమ్మ: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచిన వీరనారి
తెలంగాణ వీరనారి జీవిత చరిత్ర, భూమి మరియు ప్రజల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం, మహిళా సాధికారతకు అందించిన స్ఫూర్తి గురించి తెలుసుకోండి.
Warangal Education News
కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు 2026 ప్రారంభం..పూర్తి వివరాలు..!
కాకతీయ యూనివర్సిటీ 2026 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల అడ్మిషన్లను ప్రారంభించింది. డిగ్రీ, పీజీతో పాటు పలు సర్టిఫికేట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, కోర్సులు, దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీల వివరాలను తెలుసుకోండి.
Keep exploring
Warangal Education News
వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణితశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం సూచించింది.
Warangal Education News
TG CPGET 2026: ప్రిలిమినరీ కీ విడుదల చేసిన కాకతీయ యూనివర్సిటీ
కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన TG CPGET–2026 ప్రవేశ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో కీని పరిశీలించి, జూలై 20 మధ్యాహ్నం 1:40 గంటలలోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.
Warangal Education News
డిగ్రీ కాలేజీలకు విద్యార్థుల దూరం.. KU పరిధిలో వేల సీట్లు ఖాళీ..!
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది కూడా వేలాది సీట్లు ఖాళీగా మిగిలాయి. మూడు దశల దోస్త్ కౌన్సెలింగ్‌లో సీట్లు అలాట్ అయినప్పటికీ, గణనీయ సంఖ్యలో విద్యార్థులు రిపోర్ట్ చేయకపోవడంతో ఉన్నత విద్యలో ప్రవేశాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Warangal Education News
వరంగల్‌లో NEET పరీక్షల వేళ హై అలర్ట్..పరీక్షా కేంద్రాల వద్ద కొత్త నిబంధనలు..!
వరంగల్‌లో జరిగే NEET పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.
Warangal Education News
తెలంగాణ CMOSS 2026: మైనారిటీ విదేశీ విద్యా స్కాలర్‌షిప్ దరఖాస్తులు ప్రారంభం, రూ.20 లక్షల సహాయం
తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి విదేశీ విద్యా స్కాలర్‌షిప్ పథకం Spring 2026 దరఖాస్తులను ప్రారంభించింది. ఎంపికైన వారికి రూ.20 లక్షల వరకు ఫీజు, వన్-వే విమాన టికెట్, వీసా ఖర్చుల సహాయం లభిస్తుంది. ePASS పోర్టల్‌లో 30 జూన్ 2026 లోపు అప్లై చేయాలి.
Warangal Education News
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్కుల మెమోలు విడుదల..!
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు మార్కుల మెమోల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పైచదువుల్లో ప్రవేశాల సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విద్యాశాఖ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అన్ని జిల్లాల పాఠశాలలకు మెమోలు పంపించి విద్యార్థులకు తక్షణమే అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Warangal Education News
తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు
తెలంగాణలో ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు చేపట్టనున్నారు. 2026-27 అకడమిక్ ఇయర్ నుంచే కొత్త విధానం అమల్లోకి రానుండగా, ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్‌మెంట్, మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Warangal Education News
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల: 95.15% ఉత్తీర్ణత, వాట్సాప్‌లో ఫలితాలు పొందే అవకాశం
టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 5,28,239 మంది విద్యార్థుల్లో 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి తొలిసారిగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
Warangal Education News
నేడు తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
Warangal Education News
29న ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష నిర్వహణ
మార్చి 29న నిర్వహించే ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్షకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 82,499 మంది హాజరుకానున్నారు. ఉత్తీర్ణులకు NIOS సర్టిఫికెట్ అందజేయనున్నారు.
Warangal Education News
తెలంగాణ గురుకుల ప్రవేశ ఫలితాలు విడుదల… ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి సహా 6 నుంచి 9వ తరగతుల ప్రవేశాలకు నిర్వహించిన TGCET–2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
Latest articles
Warangal News
ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.
Latest News
కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Warangal News
GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్
GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
Warangal News
పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం
పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

