వరంగల్: నగరంలోని మండి బజార్ ప్రాంతంలో పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కాలం చెల్లిన ఆహార తయారీ వస్తువులను గుర్తించడంతో పాటు, పలు బిర్యానీ హోటళ్లలో నిల్వ ఉంచిన చికెన్‌ను అధికారులు గుర్తించారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించని హోటళ్లపై అధికారులు చర్యలు చేపట్టారు.
వరంగల్ మండి బజార్లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు
Latest articles
Warangal News
వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్
వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Warangal News
క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరు
క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.
Warangal News
వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన
కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
Warangal News
రాష్ట్రస్థాయి పోలీస్ క్రికెట్ పోటీల్లో సత్తా చాటాలి
రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో పాల్గొననున్న వరంగల్ పోలీస్ క్రికెట్ జట్టుకు సీపీ ఎన్. శ్వేత శుభాకాంక్షలు తెలిపారు.