HomeWarangal Newsహన్మకొండలో ఉచితంగా 'HPV' టీకా.. గర్భాశయ క్యాన్సర్‌కు చెక్

హన్మకొండలో ఉచితంగా ‘HPV’ టీకా.. గర్భాశయ క్యాన్సర్‌కు చెక్

Published on

spot_img

తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్ నివారణకు గానూ రాష్ట్రవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. హన్మకొండ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.

  14 నుండి 15 ఏళ్ల వయస్సు గల బాలికలకు ఈ టీకాను ఉచితంగా అందజేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (CHC) ఈ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు ₹3,000 నుండి ₹4,000 వరకు ఖరీదు చేసే ఈ టీకాను, ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, తమ ఆడపిల్లలకు ఈ టీకా వేయించి భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు నుంచి వారిని కాపాడాలని అధికారులు కోరుతున్నారు.

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.