HomeWarangal Newsహన్మకొండలో సైబర్ మోసం: స్క్రీన్ షేర్ చేయించి రూ. 1.57 లక్షలు కాజేశారు

హన్మకొండలో సైబర్ మోసం: స్క్రీన్ షేర్ చేయించి రూ. 1.57 లక్షలు కాజేశారు

Published on

spot_img

హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ ఆన్‌లైన్ మోసగాళ్ల బారిన పడి తన బ్యాంక్ ఖాతాలోని సొమ్మును కోల్పోయింది.

హనుమకొండకు చెందిన ఒక మహిళ తాను కొన్న చెప్పులను రిటర్న్ చేయడం కోసం గూగుల్‌లో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతుకుతుండగా ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. తాను ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధినని నమ్మబలికి, సహాయం చేస్తానంటూ ఆమెను స్క్రీన్ షేర్ చేయమని కోరాడు. ఆమె తన స్క్రీన్‌ను షేర్ చేసిన వెంటనే, సైబర్ కేటుగాళ్లు ఆమె బ్యాంక్ ఖాతా నుండి రూ. 1,57,970 నగదును దొంగిలించారు.

Latest articles

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.
spot_img

Related Articles

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.