HomeWarangal Newsఅనారోగ్యంతో ఇంతేజార్ గంజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి

అనారోగ్యంతో ఇంతేజార్ గంజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి

Published on

spot_img

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సురేష్ గారు మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. సురేష్ (హెడ్ కానిస్టేబుల్, ఇంతేజార్ గంజ్ పి.ఎస్) అనారోగ్యం కారణంగా మరణించారు.

ఇంతేజార్ గంజ్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ షుకూర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది సురేష్ గారి భౌతిక కాయానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Latest articles

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
spot_img

Related Articles