HomeLatest Newsజనగామలో పసికందు కిడ్నాప్ కలకలం.. మహిళను పట్టుకుని చితకబాదిన స్థానికులు

జనగామలో పసికందు కిడ్నాప్ కలకలం.. మహిళను పట్టుకుని చితకబాదిన స్థానికులు

Published on

spot_img

జనగామ మండలం పసరమడ్ల గ్రామంలోని మాతృ-శిశు సంరక్షణ కేంద్రం (MCH) లో ఒక మహిళ పసికందును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ మహిళ పాపను ఆటోలో తీసుకుని వెళ్తుండగా, కుటుంబ సభ్యులు మరియు స్థానికులు గమనించి ఆమెను వెంటాడి పట్టుకున్నారు.

 నిందితురాలిని పట్టుకున్న అనంతరం స్థానికులు ఆగ్రహంతో ఆమెకు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనతో ఎంసీహెచ్ (MCH) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు: కనీస ఛార్జీ రూ.30 ఖరారు

తెలంగాణలో ఆటో ఛార్జీలను సవరిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి 1.6 కి.మీ.కు కనీస ఛార్జీ రూ.30 కాగా, ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.14 ఖరారు చేశారు.