HomeWarangal Newsకాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పేరిట ఉద్యోగాల మోసం

కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పేరిట ఉద్యోగాల మోసం

Published on

spot_img

కాజీపేటలో నిర్మాణంలో ఉన్న రైల్వే తయారీ యూనిట్ (Railway Manufacturing Unit) కేంద్రంగా సాగుతున్న ఉద్యోగాల దందాపై రైల్వే అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన భారీగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

* ప్రస్తుతానికి ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాలేదు.
* వైరల్ అవుతున్న పోస్టులు పూర్తిగా నకిలీవని వారు స్పష్టం చేశారు.
* అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎవరూ అపరిచిత వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించారు.

Latest articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.
spot_img

Related Articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.