తెలంగాణలో MLAలు పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరికొంత సమయం కోరిన స్పీకర్
స్పీకర్‌కు మూడు వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు
గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు-సుప్రీంకోర్టు


