HomeEntertainmentడబుల్ ఆనందం.. రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవల పిల్లలు..

డబుల్ ఆనందం.. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు..

Published on

spot_img

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని కొనిదెల దంపతులకు కవల పిల్లలు జన్మించారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఉపాసన ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు.

రామ్ చరణ్ ఉపాసన
Ramcharan Upasana

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటించారు. “రామ్ చరణ్, ఉపాసనకు కవలలు పుట్టారు.. ఒక పాప, ఒక బాబు. ప్రస్తుతం తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు క్షేమంగా ఉన్నారు” అని చిరు పోస్ట్ చేశారు.

మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. 2023లో జన్మించిన కుమార్తె క్లిన్ కారా కొనిదెలతో కలిపి ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లిదండ్రులయ్యారు రామ్ చరణ్ – ఉపాసన దంపతులు.

Klinkara Konidela
Klinkara Konidela

ఈ శుభవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు కురిసిపోతున్నాయి.

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.