హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఒంటిపూట (Half-Day) పాఠశాలలు మార్చి 15, 2026 నుండి అమలులోకి రానున్నాయి. ఈ విధానం ఏప్రిల్ 23, 2026 వరకు కొనసాగుతుంది.
📚 పాఠశాల సమయాలు:
అన్ని రకాల నిర్వహణలో ఉన్న పాఠశాలలు
ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయి.
మధ్యాహ్న భోజనం (Mid Day Meal) విద్యార్థులకు 12:30 గంటలకు అందించబడుతుంది.
📝 SSC పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు:
ఈ పాఠశాలలు మధ్యాహ్నం 1:00 గంటల నుండి పనిచేస్తాయి.
పరీక్షలున్న రోజుల్లో సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతాయి.
📌 రాష్ట్రంలోని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యా అధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.


