HomeWarangal Education Newsతెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు

తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు

spot_img

తెలంగాణలో ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నారు. 2026-27 అకడమిక్ ఇయర్ నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం మార్పులు చేపడుతోంది.

సైన్స్ గ్రూప్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్‌లో 15 మార్కులు, సెకండ్ ఇయర్‌లో మరో 15 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నారు.

మ్యాథ్స్ సబ్జెక్టులో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్రవేశపెడుతూ, ప్రతి ఏడాదికి 15 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ఇవ్వనున్నారు. అలాగే మ్యాథ్స్ ఫైనల్ పరీక్షలను 75 మార్కుల బదులు 60 మార్కులకు నిర్వహించనున్నారు.

మొత్తం ఫైనల్ పరీక్షలు ఇకపై 100 మార్కుల బదులు 80 మార్కులకే నిర్వహించనున్నట్లు సమాచారం. భాషా విభాగాల్లో కూడా 20 మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయించనున్నారు.

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

చాకలి ఐలమ్మ: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచిన వీరనారి

తెలంగాణ వీరనారి జీవిత చరిత్ర, భూమి మరియు ప్రజల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం, మహిళా సాధికారతకు అందించిన స్ఫూర్తి గురించి తెలుసుకోండి.

కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు 2026 ప్రారంభం..పూర్తి వివరాలు..!

కాకతీయ యూనివర్సిటీ 2026 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల అడ్మిషన్లను ప్రారంభించింది. డిగ్రీ, పీజీతో పాటు పలు సర్టిఫికేట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, కోర్సులు, దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీల వివరాలను తెలుసుకోండి.

వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణితశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం సూచించింది.