HomeLatest Newsఏప్రిల్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌కు మూడు పరీక్షలు?

ఏప్రిల్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌కు మూడు పరీక్షలు?

Published on

spot_img

తెలంగాణ: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న LLR మరియు పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ కు అదనంగా మరో కొత్త పరీక్షను చేర్చాలని యోచిస్తోంది.

లైసెన్స్ జారీలో పారదర్శకత, భద్రత కోసం మూడు అంచెల విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. LLR పరీక్ష కంటే ముందే ఆన్‌లైన్‌లో ‘రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్ టెస్ట్’ నిర్వహించనున్నారు. సుమారు మూడు గంటల నిడివి గల ఈ ఆన్‌లైన్ పరీక్షలో ఆరు విభాగాలు ఉంటాయి. ఏప్రిల్ మొదటి వారం నుండి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Latest articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 
spot_img

Related Articles

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు: కనీస ఛార్జీ రూ.30 ఖరారు

తెలంగాణలో ఆటో ఛార్జీలను సవరిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి 1.6 కి.మీ.కు కనీస ఛార్జీ రూ.30 కాగా, ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.14 ఖరారు చేశారు.