HomeLatest Newsమే 20 నుంచి 'తెలంగాణ రక్షణ సేన' జెండా పండుగలు: పార్టీ చీఫ్ కవిత పిలుపు

మే 20 నుంచి ‘తెలంగాణ రక్షణ సేన’ జెండా పండుగలు: పార్టీ చీఫ్ కవిత పిలుపు

Published on

spot_img

మే 20 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగలు నిర్వహించాలని TRS పార్టీ నిర్ణయించింది.

నాయకులకి పార్టీ సిద్ధాంతాలను మరియు ‘పాంచజన్య’ విధానాలను గ్రామ స్థాయి నుండి జిల్లా కేంద్రాల వరకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు.

పార్టీ చీఫ్ కవిత కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కడికక్కడ గళమెత్తాలని ఆదేశించారు.

పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించిన ఆశయాలను ప్రతి పౌరుడికి వివరించడమే ఈ నెల రోజుల ప్రచార ముఖ్య ఉద్దేశం.

Latest articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 
spot_img

Related Articles

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు: కనీస ఛార్జీ రూ.30 ఖరారు

తెలంగాణలో ఆటో ఛార్జీలను సవరిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి 1.6 కి.మీ.కు కనీస ఛార్జీ రూ.30 కాగా, ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.14 ఖరారు చేశారు.