హైదరాబాద్ | తేది: 19-03-2026
ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ & పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ,
👉 పేద ప్రజలు సుభిక్షంగా ఉండాలని
👉 రైతులకు రైతుబంధు వంటి పథకాలు కొనసాగాలని కోరారు
అలాగే,
కెసిఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణ ప్రజలు సంతోషంగా, సకల సౌభాగ్యాలతో ఉంటారని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ గారు కూడా పాల్గొన్నారు.


