HomeWarangal Newsవరంగల్‌లో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారుల అవస్థలు

వరంగల్‌లో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారుల అవస్థలు

Published on

spot_img

వరంగల్ నగరంలో వంట గ్యాస్ కొరత భయం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ కొరత ఏర్పడవచ్చనే వార్తలతో ప్రజలు ఒక్కసారిగా బుకింగ్‌ల కోసం పోటీ పడుతున్నారు.

ఆన్‌లైన్‌లో ఒకేసారి అందరూ బుకింగ్స్ చేయడానికి ప్రయత్నించడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఆన్‌లైన్ పని చేయకపోవడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. గత 5 రోజులుగా ఆన్‌లైన్ బుకింగ్ కాకపోవడంతో, నగరం నుండి సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న బొల్లికుంట వంటి గ్రామాల నుంచి కూడా మహిళలు ఏజెన్సీలకు తరలివస్తున్నారు.

Latest articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
spot_img

Related Articles

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.