వరంగల్:
బీరన్నకుంటలో భారీగా పేలుడు పదార్థాల పట్టివేత.
ఇంట్లో అక్రమంగా పేలుడు సామగ్రి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్.
రూ.21,450 విలువైన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ సీజ్.

పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
తదుపరి విచారణ కోసం నిందితురాలిని అజాం జాహి మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగింత.


