HomeEntertainmentసోషల్ మీడియాలో గబ్బు లేపుతున్న రుక్మిణి వసంత్ (వీడియో)..!

సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్న రుక్మిణి వసంత్ (వీడియో)..!

Published on

spot_img

ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా యుగంలో ఏది నిజం..? ఏది అబద్దం..? అనేది నమ్మడానికి చాలా కష్టంగా మారింది. మన కళ్ళతో చూసేది అంతా నిజం కాదు. అలా అని మన కళ్ళతో చూడనిదంతా అబద్ధం కాదు.

కొన్ని కొన్ని సార్లు మన కళ్లని మనమే నమ్మలేని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నారు రుక్మిణి వసంత్ అభిమానులు. హీరోయిన్ రుక్మిణి వసంత్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది.

ఇప్పటివరకు రుక్మిణి వసంత్ అంటే చక్కగా ఉంటుంది.. అందంగా ఉంటుంది.. ట్రెడిషనల్ పాత్రలే చేస్తుంది. ఎక్స్పోజింగ్ చేయదు. ఇంతవరకే తెలుసు.

కానీ, రీసెంట్ గా ఆమెకు సంబంధించిన పిక్చర్స్ దారుణంగా ఉన్నాయి. బికినీలో బాడీని ఎక్స్పోజ్ చేస్తూ రుక్మిణి ఫ్యాన్స్ ఎలా అయితే ఆమెను చూడకూడదు అనుకున్నారో.. అలాంటి పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇది టోటల్ గా ఏఐ క్రియేట్ చేసిన ఫొటోస్ మాత్రమే. రుక్మిణి వసంత్ ఒరిజినల్ ఫొటోస్ కావు అంటూ తేలింది.

దీని పట్ల రుక్మిణి వసంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక ఆడపిల్ల పిక్స్ ని ఇలా ఎలా మార్ఫ్ చేయగలరు..? ఏ ఐ అందుబాటులో ఉంటే ఏమైనా చేస్తారా..? అంటూ మండిపడుతున్నారు.

దీనిపై రుక్మిణి వసంత్ పోలీస్ యాక్షన్ తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోని డిలీట్ చేయాలి అంటూ కోరుతున్నారు. టెక్నాలజీ పెరిగిపోతుందిలే అని ఆనందపడాలో..? టెక్నాలజీని ఇలా మిస్ యూస్ చేస్తున్నారు అని బాధపడాలో..? తెలియని పరిస్థితి నెలకొంది.

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.