HomeWarangal Newsహనుమకొండ | 35వ డివిజన్‌లో సానిటేషన్ పరిశీలన: కమిషనర్ చాహత్ బాజ్ పాయ్

హనుమకొండ | 35వ డివిజన్‌లో సానిటేషన్ పరిశీలన: కమిషనర్ చాహత్ బాజ్ పాయ్

Published on

spot_img

హనుమకొండ: 35వ డివిజన్‌లోని శివనగర్, అగర్తల తదితర ప్రాంతాల్లో శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సంబంధిత అంశాలను పరిశీలించి తడి, పొడి, హానికర చెత్తను వేరుగా సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించి, ప్రజల్లో అవగాహన పెంచేలా స్వచ్ఛ వాలంటీర్‌లు చెత్త వేరు చేసి అందించడంపై అవగాహన కలిగించాలని, అలాగే డక్ట్ నిర్మాణ పనులను పరిశీలించి, అభివృద్ధి పనులపై తగు చర్యలు తీసుకుని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గారు.

GWMC Commissioner Chahat BajPai
Commisioner Chahat Baj Pai

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles