HomeWarangal Newsహన్మకొండ జిల్లాకు ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జీల బదిలీ

హన్మకొండ జిల్లాకు ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జీల బదిలీ

Published on

spot_img

హన్మకొండ జిల్లా న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో భాగంగా ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జీలను జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీపై వస్తున్న న్యాయమూర్తుల వివరాలు ఇలా ఉన్నాయి:

​ప్రతీక్ సిహాగ్: రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి నుండి హనుమకొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీగా నియమితులయ్యారు.

​శ్రద్ధా సెహగల్: రంగారెడ్డి జిల్లా ఎల్.బి. నగర్ నుండి హన్మకొండ అదనపు జూనియర్ సివిల్ జడ్జీగా బదిలీ అయ్యారు.

​తదూరి మహతి వైష్ణవి: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి హన్మకొండ 1 అదనపు జూనియర్ సివిల్ జడ్జీగా నియమితులయ్యారు.

​జిల్లాలో న్యాయసేవలను మరింత వేగవంతం చేసేందుకు ఈ నియామకాలు దోహదపడనున్నాయి.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles