HomeWarangal Newsహన్మకొండ: పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారుల పాట్లు

హన్మకొండ: పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారుల పాట్లు

Published on

spot_img

హన్మకొండ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెట్రోల్, డీజిల్ నిల్వలు లేక బంకులు మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గత కొన్ని రోజులుగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే పుకార్లు షికారు చేయడంతో ఒక్కసారిగా వినియోగదారులు బంకుల వద్దకు క్యూ కట్టారు. దీంతో సోమవారం నాడు మాందారిపేట, పరకాల, గూడెప్పాడు వంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. బంకు నిర్వాహకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

​పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలో నిల్చున్నప్పటికీ, చివరి నిమిషంలో స్టాక్ లేదని చెప్పడంపై వాహనదారులు మండిపడుతున్నారు. నిల్వలు అయిపోతాయని తెలిసినప్పుడు యాజమాన్యం ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిందని వారు డిమాండ్ చేస్తున్నారు.

 ఇంధనం లేక వాహనాలు నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లే వారు, అత్యవసర పనుల మీద వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles