HomeWarangal Newsవరంగల్‌లో మే 6న BRS భారీ సభ.. కేటీఆర్‌కు ఆహ్వానం

వరంగల్‌లో మే 6న BRS భారీ సభ.. కేటీఆర్‌కు ఆహ్వానం

Published on

spot_img

వరంగల్ వేదికగా రాజకీయ పోరు మరింత ముదిరింది. మే 6వ తేదీన నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని BRS అధిష్టానం నిర్ణయించింది.

సరిగ్గా అదే రోజున కాంగ్రెస్ పార్టీ ‘రైతు డిక్లరేషన్’ ప్రకటించనున్న నేపథ్యంలో, దానికి ధీటుగా ఈ సభను ఏర్పాటు చేయాలని స్థానిక నాయకత్వం ప్రతిపాదించింది.

ఈ కీలక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వరంగల్ నేతలు కలిసి ఆహ్వానించారు.

కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ, ఆ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేలా గులాబీ శ్రేణులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీ జన సమీకరణ ద్వారా తమ బలాన్ని చాటాలని ప్లాన్ చేస్తున్నాయి.

మే 6న ఒకేసారి రెండు ప్రధాన పార్టీల కార్యక్రమాలు ఉండటంతో వరంగల్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ముందే సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles