HomeWarangal Newsహన్మకొండ కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్’ తిప్పలు: అధికారుల కోసం గంటల తరబడి నిరీక్షణ

హన్మకొండ కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్’ తిప్పలు: అధికారుల కోసం గంటల తరబడి నిరీక్షణ

Published on

spot_img

హన్మకొండ: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందుదామనే ఆశతో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు ఉదయం 9 గంటలకే కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

ఉదయం 10:35 గంటలు దాటినా ఫిర్యాదులను స్వీకరించడానికి సంబంధిత అధికారులు రాకపోవడంతో బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలతో కాన్ఫరెన్స్ హాల్ బయట ప్రాంతం పూర్తిగా కిక్కిరిసిపోయింది.

దూర ప్రాంతాల నుండి వచ్చిన వృద్ధులు, మహిళలు అధికారుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికారులు సమయపాలన పాటించాలని బాధితులు కోరుతున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles