HomeWarangal Newsహన్మకొండలో సంచలనం: రూ. 4.15 కోట్ల కాలేజీ ఫీజుల గోల్‌మాల్

హన్మకొండలో సంచలనం: రూ. 4.15 కోట్ల కాలేజీ ఫీజుల గోల్‌మాల్

Published on

spot_img

​హన్మకొండ బాలసముద్రంలోని ఆదర్శ లా కాలేజీలో భారీ మోసం వెలుగుచూసింది. కాలేజీలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ హేమంత్, కంప్యూటర్ ఆపరేటర్ రజనీకాంత్ విద్యార్థుల ఫీజులను సంస్థ ఖాతాలో జమ చేయకుండా, తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారు. సుమారు రూ. 4.15 కోట్ల మేర వీరు గోల్‌మాల్ చేసినట్లు గుర్తించారు. నిందితులు విద్యార్థులకు నకిలీ రశీదులు ఇవ్వడంతో ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. దీనిపై బాధితులైన 40 మందికి పైగా విద్యార్థులు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles