నిన్న అర్ధరాత్రి వేళ సీపీ హోదాలో కాకుండా.. సాధారణ మహిళగా బస్టాండ్‌లో నిలబడి పరిస్థితులను పరిశీలించిన మల్కాజ్‌గిరి సీపీ సుమతి..
ఈ సందర్భంగా మహిళలు రాత్రి వేళల్లో ఎదుర్కొనే వేధింపులను ప్రత్యక్షంగా గుర్తించిన సీపీ..

సీపీ సుమతి
దాదాపు 40 మంది పోకిరీలు మహిళలను వేధిస్తున్నట్లు గుర్తించి వెంటనే పోలీసులతో కలిసి వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు..
అనంతరం వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి, మహిళల భద్రతపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరిక..


