HomeWarangal Newsపెద్ద కోవెల దేవాలయానికి సౌండ్ సిస్టమ్ బహూకరణ: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు

పెద్ద కోవెల దేవాలయానికి సౌండ్ సిస్టమ్ బహూకరణ: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు

Published on

spot_img

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ, గౌరవ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు తన ఉదారతను చాటుకున్నారు.

7వ డివిజన్ పరిధిలోని ప్రముఖ పెద్ద కోవెల

 దేవాలయానికి ఎమ్మెల్యే గారి స్వంత ఆర్థిక సహకారంతో అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌ను సమకూర్చడం జరిగింది. దేవాలయంలో జరిగే నిత్య పూజలు, భజనలు మరియు విశేష పర్వదినాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ సౌకర్యాన్ని కల్పించారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారి సొంత నిధులతో ఈ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ పురోహితులు మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధిపై ఆయన చూపుతున్న చొరవను కొనియాడారు.

​ ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్, స్థానిక నాయకులు మరియు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles