HomeWarangal Newsవరంగల్ యువతకు గుడ్ న్యూస్: రేపటి నుంచే ఉచిత క్రికెట్ కోచింగ్

వరంగల్ యువతకు గుడ్ న్యూస్: రేపటి నుంచే ఉచిత క్రికెట్ కోచింగ్

Published on

spot_img

వరంగల్: సమ్మర్ హాలిడేస్‌లో క్రికెట్ నేర్చుకోవాలనుకునే ఉమ్మడి జిల్లా యువ క్రీడాకారులకు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. HCA సహకారంతో నెల రోజుల పాటు నిర్వహించే ‘ఉచిత వేసవి క్రికెట్ క్యాంప్’ రేపటి నుంచే ప్రారంభం కానుంది.

​ ఈ నెల 9 నుంచి జూన్ 9 వరకు (నెల రోజుల పాటు) వరంగల్, ములుగు, జనగామ, నర్సంపేట సహా ఉమ్మడి జిల్లాలోని 8 ప్రధాన కేంద్రాల్లో ఈ శిక్షణ ఉంటుంది.14, 16, 19 మరియు 23 ఏళ్ల లోపు వయసున్న బాలబాలికలు ఈ శిక్షణకు అర్హులు.

​గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన వేదిక కల్పించడమే లక్ష్యంగా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల యువత ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles