HomeWarangal Newsవిద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎంపీ డాక్టర్ కడియం కావ్యం

విద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎంపీ డాక్టర్ కడియం కావ్యం

Published on

spot_img

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యం పేర్కొన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యా వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

​విద్యా రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా సమాజంలో సమూల మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పమని ఆమె తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు.

​”గుడిని ఎంత శ్రద్ధగా చూసుకుంటామో, బడిని కూడా అంతే బాధ్యతగా చూసుకోవాలి” అని ఆమె ఒక చక్కని ఉదాహరణతో అవగాహన కల్పించారు.

​ఈ కార్యక్రమంలో విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించి, వారోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles