HomeWarangal Newsహన్మకొండలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.. 11 మంది అరెస్ట్

హన్మకొండలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.. 11 మంది అరెస్ట్

Published on

spot_img

హన్మకొండలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.. 11 మంది అరెస్ట్:

హనుమకొండ నగరంలోని హంటర్ రోడ్ ప్రాంతంలో ఉన్న లోటస్ రెసిడెన్సీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు సరైన సమయంలో దాడి చేసి జూద కార్యకలాపాలను భగ్నం చేశారు.

దాడి సందర్భంగా పేకాట ఆడుతున్న 11 మంది వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.31,440 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 11 మొబైల్ ఫోన్లు 5 వాహనాలను కూడా సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను కేసుకు సంబంధించిన ఆధారాలుగా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఆపరేషన్ ని ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ బృందం విజయవంతంగా నిర్వహించింది. ముందస్తు సమాచారాన్ని సేకరించి పక్క ప్రణాళికతో దాడి చేపట్టడం వల్ల నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా పోలీసులు వ్యవహరించారు.

ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా జూదం, బెట్టింగ్ లేదా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిన వాటిపై ఉక్కు పాదం మోపుతామని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం సుబేదారి పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. ఈ ఘటనతో హనుమకొండలో అక్రమ జూద కార్యకలాపాలపై మరోసారి పోలీసులు కఠిన వైఖరి స్పష్టమైంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles