HomeWarangal Newsనూతన డీఎంహెచ్‌ఓను కలిసిన ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు

నూతన డీఎంహెచ్‌ఓను కలిసిన ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు

Published on

spot_img

హనుమకొండ జిల్లా నూతన డీఎంహెచ్‌ఓ (DMHO)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎస్.డి. రాంకుమార్‌ను ప్రభుత్వ వైద్యుల సంఘం హనుమకొండ యూనిట్ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

​ఈ సందర్భంగా సంఘం నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి. మదన్‌మోహన్‌రావు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీకృష్ణరావు, కార్యదర్శి డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ గౌతమ్ చౌహాన్ మరియు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles