రేపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండ పర్యటనకు రానున్నారు.
- ఉదయం 7:30 గంటలకు జూబ్లీహిల్స్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి హనుమకొండకు చేరుకుంటారు.
- ఉదయం 9:45 గంటలకు హనుమకొండలోని నిరంజన్ అనే బాలుడిని పరామర్శించనున్నారు.
- అనంతరం 10:00 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
- తర్వాత 11:15 గంటలకు భద్రకాళి ఆలయం నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు బయలుదేరనున్నారు.
ఈ పర్యటనలో నిరంజన్ను పరామర్శించడం, అలాగే భద్రకాళి అమ్మవారి దర్శనం ప్రధాన కార్యక్రమాలుగా ఉన్నాయి.
Read Warangal News and Latest Politics News and Real EstateFor more Information Visit here:
హనుమకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన: వీరాభిమానిని పరామర్శించనున్న డిప్యూటీ సీఎం


