HomeWarangal Newsజర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ.. డీఈఓ ఆదేశాలు

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ.. డీఈఓ ఆదేశాలు

Published on

spot_img

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ.. డీఈఓ ఆదేశాలు:

వరంగల్ జిల్లా లోని అక్రిడిటెడ్, వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరానికి గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ అధికారి (D.E.O) రంగయ్య నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ల యూనియన్ (T.U.W.J–(I.J.U) వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామచందర్ అందజేసిన వినతిపత్రం ను పరిశీలించిన అనంతరం జిల్లా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు కందుల శ్రీధర్, ఉపాధ్యక్షులు కూర్ణ వెంకటె శ్వర్లు, మహాదేవుని జగదీష్, సహాయ కార్యదర్శులు బొమ్మ గాని సతీష్ కుమార్ బాదావత్ బాలాజీ, కమిటీ సభ్యులు ఎండి బాబర్, అక్రమ్, కందుల శ్రీనివాసులు పాల్గొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles