HomeWarangal Newsవరంగల్‌లో మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ సేవలు బంద్

వరంగల్‌లో మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ సేవలు బంద్

Published on

spot_img

వరంగల్: నిర్వహణ పనుల కారణంగా రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు మరియు అనుబంధ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవు.

​దీనివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూమి మరియు ఆస్తి రిజిస్ట్రేషన్లు మూడు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. కావున, ప్రజలు తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 29వ తేదీ నుండి సేవలు యథావిధిగా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles