ధర్మసాగర్ ఇన్స్ స్పెక్టర్ అటాచ్డ్ చేయడం వరంగల్ పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్ స్పెక్టర్‌పై సీపీ కఠిన చర్యలు తీసుకున్నారు. వరంగల్ కమిషన్ పరిధిలోని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావు ను ఏ.ఆర్ అటాచ్డ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ రావు పై పలు ఆరోపణలు రావడంతో వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా అప్పటి వరకు ఇన్స్ స్పెక్టర్ ను ఏ.ఆర్ అటాచ్డ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ధర్మసాగర్ ఇన్స్ స్పెక్టర్ ఎందుకు అటాచ్డ్ చేశారు?
ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ రావు పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణ పూర్తయ్యే వరకు ఆయనను ఏ.ఆర్‌కు అటాచ్డ్ చేశారు.
✔ పోలీస్ అధికారిపై అకస్మాత్తు చర్య ఎందుకు?
✔ ఏ కేసు కారణంగా ఈ నిర్ణయం?
✔ విచారణ తర్వాత ఏమవుతుంది?
✔ సస్పెన్షన్ అవుతుందా లేదా క్లియర్ అవుతారా?
FAQs’
1. ధర్మసాగర్ ఇన్స్ స్పెక్టర్ ఎందుకు అటాచ్డ్ చేశారు?
ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతున్నందున తాత్కాలికంగా అటాచ్డ్ చేశారు.
2. అటాచ్డ్ అంటే ఏమిటి?
విధుల నుండి తాత్కాలికంగా తప్పించి ఇతర విభాగానికి పంపడం.
3. ఇది సస్పెన్షన్ తో సమానమా?
కాదు, ఇది తాత్కాలిక పరిపాలనా చర్య మాత్రమే.
4. తర్వాత ఏమవుతుంది?
విచారణ పూర్తయ్యాక తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

