HomeWarangal Newsఅధికారులు, సిబ్బంది సహకారం మరువలేను: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

అధికారులు, సిబ్బంది సహకారం మరువలేను: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

Published on

spot_img

వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కొనియాడారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయన పోలీస్ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో తన పదవీకాలాన్ని ముగించుకుంటున్న సీపీ సన్‌ప్రీత్ సింగ్, అధికారులు మరియు సిబ్బంది అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

​ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, వరంగల్ కమిషనరేట్‌లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు అన్ని రకాల నేరాల నియంత్రణలో సిబ్బంది అంతా ఒకరికొకరు సమన్వయంతో పనిచేయడం పోలీసుల ప్రత్యేకత అని ప్రశంసించారు. తన పదవీ కాలంలో అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి తనకు పూర్తి స్థాయిలో సహకరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles