హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఈనెల 10న సబ్ జూనియర్స్, జూనియర్స్ బాలబాలికల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఆకుల సారంగపాణి తెలిపారు.
అర్హత గల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డ్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఈ పోటీలలో ఎంపికైన వారు ఈనెల 26 నుంచి 29 వరకు సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


