పిసిసి చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్‌కు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నివాసం కేటాయించారు. ప్రభుత్వం ఆయనకు క్వార్టర్ నంబర్ 15ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజాగా కేటాయించిన ఈ క్వార్టర్లో రేపు ఉదయం మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. పూజా కార్యక్రమాల అనంతరం ఆయన ఈ క్వార్టర్లోకి గృహప్రవేశం చేయనున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


