HomeWarangal Newsయోగా, లైబ్రరీ కేంద్రాల నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే...

యోగా, లైబ్రరీ కేంద్రాల నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే వినతి

Published on

spot_img

హనుమకొండ: హంటర్ రోడ్డులోని వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న యోగా మరియు లైబ్రరీ కేంద్రాలకు ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు కేటాయించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మాట్లాడుతూ, విద్యార్థులు, యువత మరియు స్థానిక ప్రజల ప్రయోజనం కోసం ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఈ విజ్ఞప్తిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సానుకూలంగా స్పందించారు. యోగా, లైబ్రరీ కేంద్రాల నిర్మాణ పనుల నిమిత్తం ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles