HomeWarangal Newsహైవేపై సెంట్రల్ మీడియన్ ప్లాంటేషన్‌ను పరిశీలించిన గుండు సుధారాణి

హైవేపై సెంట్రల్ మీడియన్ ప్లాంటేషన్‌ను పరిశీలించిన గుండు సుధారాణి

Published on

spot_img

వరంగల్: రాంపూర్‌ నుంచి ఉనికిచెర్ల వరకు హైవే రహదారి మధ్యలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) ఆధ్వర్యంలో చేపట్టిన సెంట్రల్ మీడియన్ ప్లాంటేషన్‌ను KUDA చైర్‌పర్సన్ గుండు సుధారాణి సోమవారం సందర్శించారు.

ఈ సందర్భంగా మొక్కల సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. హైవే మధ్యలో నాటిన మొక్కలకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీరు అందిస్తూ, అవి ఆరోగ్యంగా పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే, మొక్కలకు నీరు పోసే సిబ్బంది హైవేపై విధులు నిర్వహించే సమయంలో ప్రమాదాలు జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్లాంటేషన్ నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో KUDA హార్టికల్చర్ అధికారి ఆసిఫ్ పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles