HomeWarangal Newsగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం 2.49 లక్షల దరఖాస్తులు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం 2.49 లక్షల దరఖాస్తులు

Published on

spot_img

వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటు హక్కు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల నుంచి మొత్తం 2,49,010 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హనుమకొండ జిల్లా నుంచి 68,057, వరంగల్ నుంచి 66,956 దరఖాస్తులు వచ్చాయి.

జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • హనుమకొండ – 68,057
  • వరంగల్ – 66,956
  • మహబూబాబాద్ – 53,718
  • జనగామ – 35,418
  • భూపాలపల్లి – 15,337
  • ములుగు – 9,524

మొత్తం దరఖాస్తుల్లో 1,76,920 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుండగా, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles