HomeWarangal Newsములుగు: నేటి నుంచి మేడారంలో హెలికాప్టర్‌ సేవలు

ములుగు: నేటి నుంచి మేడారంలో హెలికాప్టర్‌ సేవలు

Published on

spot_img

ములుగు: నేటి నుంచి మేడారంలో హెలికాప్టర్‌ సేవలు

ఎలుబాక నుంచి మేడారం ఏరియల్‌ వ్యూ వీక్షించే అవకాశం

జాయ్‌ రైడ్‌ సేవలను ప్రారంభించనున్న మంత్రి సీతక్క

జాయ్‌ రైడ్‌కు ఒకరికి రూ.4,800 చార్జీ వసూలు

హనుమకొండ నుంచి మేడారానికి చార్జీ రూ.35,999

ఈ నెల 31 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.20 గం. మధ్య ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి..

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles