ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నేతలు సమావేశం
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ గురించి చర్చ
కేటీఆర్, హరీశ్ రావులను అడిగి వివరాలు తెలుసుకున్న కేసీఆర్
రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధత చేపట్టాలని కేసీఆర్ ఆదేశాలు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే అత్యధిక సీట్లు గెలవాలని కేసీఆర్ లక్ష్యం


