మేడారం జాతరలో తప్పిపోయే పిల్లలను సులభంగా గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు అద్భుతమైన ఏర్పాటు చేశారు!
వొడాఫోన్ సహకారంతో చిల్డ్రన్ట్రాకింగ్& మానిటరింగ్సిస్టమ్ కింద QR రిస్ట్ బాండ్శ్(wristbands) అందుబాటులో ఉన్నాయి.

ఈ బ్యాండ్స్‌ను పిల్లలకు (ముఖ్యంగా 0-8 సంవత్సరాల వారికి) ధరింపజేస్తారు. QR కోడ్‌ను ఎవరైనా స్కాన్ చేస్తే వెంటనే తల్లిదండ్రులు లేదా గార్డియన్ వివరాలు (పేరు, కాంటాక్ట్ నంబర్ మొ.) కనిపిస్తాయి.
ఈ సౌలభ్యాన్ని తెలంగాణ డీజీపీ గారు ప్రారంభించారు.
జాతరకు వచ్చే భక్తులు, ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ QR రిస్ట్ బ్యాండ్స్ తప్పకుండా తీసుకోండి – సురక్షితంగా జాతర జరుపుకోవచ్చు!


