హన్మకొండ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసుల నేపథ్యంలో దాస్యం వినయ్ భాస్కర్ గారు గురువారం సాయంత్రం బాలసముద్రంలోని రహదారిపై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ..
కేసీఆర్ గారి ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది
తెలంగాణను కొట్లాడి సాధించిన నేతపై కుట్రపూరితంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది
14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ గారు తెలంగాణను దేశంలోనే అగ్రభాగన నిలిపిన ఘనత కేసీఆర్ గారి దక్కుతుంది
ప్రజల్లో కేసీఆర్ గారి ని పలచన చేసేందుకే కుంచిత మనసుతో ఈ ప్రభుత్వం నోటీసులు, కమిషన్లు , సిట్ల పేరిట వేధింపులకు గురి చేస్తోంది
ఎన్ని కేసులు, నోటీసులు, సిట్లు, ఎన్ని వేసినా ప్రజల తరపున కేసీఆర్ గారి సైన్యంమైన మేము పోరాడుతాం
కార్యక్రమంలో కార్పొరేటర్ సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు నరెడ్ల శ్రీధర్, పులి రజినీకాంత్, వినయ్, ఉదిత్, వెంకన్న, రఘు, రాజేష్, రాజు, వీపీ రెడ్డి, శరత్ చంద్ర, రామ్మూర్తి, చందర్, మహమూద్, ఇమ్మడి రాజు, రాజ్‌కుమార్, నయీంజుబేర్, స్నేహిత్, రాకేష్ యాదవ్, షఫీ, వీరస్వామి, వినీల్ రావు, తదితరులు పాల్గొన్నారు.


