ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గొప్ప చొరవ! ❤️
తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవం సందర్భంగా, విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్లో రెండు జిరాఫీలను ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు.
ఈ రెండు జిరాఫీల నిర్వహణకు అయ్యే మొత్తం ఖర్చును స్వయంగా భరిస్తానని ప్రకటించారు.
జంతు సంరక్షణ పట్ల ఆయన చూపిన ప్రేమకు అభినందనలు! 🦒🦒


