HomeWarangal NewsNIT వరంగల్ నుంచి గుడ్ న్యూస్!

NIT వరంగల్ నుంచి గుడ్ న్యూస్!

Published on

spot_img

ఎన్ఐటీ వరంగల్ SC-ST సెల్ ఇప్పుడు అన్ని కేటగిరీల విద్యార్థులకు ఉచిత GATE కోచింగ్ అందిస్తోంది.

ముందు కేవలం SC/ST విద్యార్థులకే పరిమితం చేసిన ఈ కోచింగ్‌ను ఇకపై జనరల్, OBC, SC, ST – అందరికీ ఓపెన్ చేశారు. NIT వరంగల్ & సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

  • కోర్సు వ్యవధి: 8 వారాలు
  • తేదీలు: నవంబర్ 17, 2025 – జనవరి 9, 2026
  • బ్రాంచ్‌లు: అన్ని ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు
  • ఫీజు: పూర్తిగా ఉచితం

రిజిస్ట్రేషన్ & మరిన్ని వివరాలు → nitw.ac.in వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్స్ సెక్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.

గేట్-2026 సాధించాలనుకునే ప్రతి ఇంజినీరింగ్ విద్యార్థికీ ఇది బంగారు అవకాశం! 🚀

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles